Mumbai: బిర్యానీ, పుచ్చకాయ తిన్నాక అస్వస్థత.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

బంధువులతో కలిసి రాత్రి డిన్నర్ చేసిన భార్యభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు బిర్యానీ తిన్నారు. బంధువుల తమ ఇంటికి వెళ్లిపోగా.. కొద్ది సేపటి తర్వాత వాటర్ మిలన్ ముక్కలు తిని నిద్రపోయారు. కానీ, తెల్లవారుజాము నుంచి వారికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. నలుగురూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన చికిత్స అందించినా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వారు చనిపోయారు.