భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో బాలాలయానికి తరలిన ..

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చరిత్రలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఆలయ విస్తరణ అభివృద్ధి పనుల్లో భాగంగా కళావాహన కార్యక్రమం ఘనంగా జరిగింది చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో వైదిక పరమైన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి..ఉదయం ముందుగా పవిత్ర పావన గోదావరి నది నుండి నదీ జలాలను సేకరించి ఆలయానికి ఋత్వికుల బృందం మేలతాలతో తీసుకువచ్చారు. జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలలో పాల్గొనేందుకు..