Fuel Supply: తెలంగాణలో ఇందన కొరతపై బిగ్‌ అప్‌డేట్‌.. పెట్రోల్‌ సరఫరాపై మంత్రి ఏమన్నారంటే?

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై జనాల్లో కొనసాగుతున్న టెన్షన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇందన కొరత లేదని, మన దగ్గర కావాల్సినన్ని ఇందన నిల్వలు ఉన్నాయని.. సోషల్‌ మీడియాలో వచ్చే వందతులు నమ్మి జనాలు ప్యానిక్ అవ్వొద్దని మంత్రి స్పష్టం చేశారు.