Telangana: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. నిధుల విడుదలకు లైన్ క్లియర్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేసింది. అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత కొంతకాలంగా పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు.