జనగామలో థార్ బీభత్సం...మెకానిక్ షాపులోకి దూసుకెళ్లిన కారు

ఆ సమయంలో షాపులో ఉన్న వ్యక్తి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి క్షణాల వ్యవధిలో పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు.