ఈవీఎంలో ఏకంగా కమలం గుర్తు గాయబ్.. ఫాల్టాలో రీపోలింగ్‌కు బీజేపీ డిమాండ్

పశ్చిమ బెంగాల్ రెండో అసెంబ్లీ ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఫాల్టా నియోజకవర్గంలో కమలం గుర్తుపై తృణమూల్ నేతలు డబుల్ టేపులు అంటించారని బీజేపీ నేతలు రీపోలింగ్‌కు డిమండ్ చేశారు.