బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న 'మైఖేల్'.. నెగిటివ్ టాక్‌ను దాటుకుని వేల కోట్ల వసూళ్ల వేట!

బాక్సీఫీస్ వద్ద మూవీ బాగుంటేనే థియేటర్లకు జనం వస్తారు అనేది పాత మాట. ఒక వ్యక్తంపై ఉన్న ఆరాధన అన్ని అంచనాలను తలకిందులు చేస్తుందని ' మైఖేల్ ' బయోపిక్ నిరూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల గుండెల్లో కింగ్ ఆఫ్ పాప్ గా నిలిచిపోయిన మైఖేల్ జాక్సన్ జీవితం వెండితెరపై ఆవిష్కృతమైంది.