ట్రంప్ బెదిరింపులు.. నాలుగు రెట్లు నష్టం తప్పదంటూ గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటికి ముగింపు పలికేలా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కోసం పాకిస్థాన్ సహాా పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, చర్చల విషయంలో ఇరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బెదిరింపులకు దిగడంతో ఇరాన్ కూడా అంతే దీటుగా స్పందిస్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో అమెరికా మిత్రదేశాలకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.