పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో కాల్పులు.. లష్కర్ఎతోయిబా కమాండర్ షేక్ అఫ్రిది హతం!

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్ ఏ తోయిబా మిలిటెంట్లపై వరుస దాడులు కొనసాగుతున్నాయి. ఖైబర్ ఫఖ్తూన్ ఖ్వా ప్రావిన్స్ లో గుర్తు తెలియని వ్యక్తులు దాడిలో లష్కర్ ఏ తోయిబా కమాండర్ షేక్ అఫ్రిదీ హతమయినట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది.