తెలంగాణలో ఏం జరుగుతుందో అర్ధమైతలే.. నా గుండె తరుక్కుపోతున్నది: కేసీఆర్

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. సోమవారం (ఏప్రిల్ 27) తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు.