ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన.. కేసు విచారణ మధ్యలో పోర్న్ వీడియోలు కలకలం

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ద్విసభ్య ధర్మాసనం ముందు జరిగిన వర్చువల్ విచారణ సందర్భంగా ఒక స్క్రీన్‌పై అశ్లీల కంటెంట్ ప్లే అయ్యింది. దీంతో విచారణ నిలివేసి.. కాసేపటి తర్వాత మళ్లీ ప్రారంభించారు. కానీ, ఈసారి కూడా పోర్న్ వీడియోలు దర్శనమివ్వడంతో అంతరాయం ఏర్పడింది. వెంటనే విచారణను న్యాయమూర్తులు నిలిపివేసి.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.