Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీ నుంచి వెళ్లనున్న బుల్లెట్ ట్రైన్లపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఏపీ మీదుగా బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించామని, దీని వల్ల అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని తెలిపారు.