మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు బిగ్ రిలీఫ్.. దళపతి అఫిడవిట్ వివాదంపై సంచలన తీర్పు!

కోలీవుడ్ స్టార్ హీరో తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. తన ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.