కేంద్ర పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందాలి : ఎంపీ డీకే అరుణ

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ సూచించారు.