ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు

సవి మాత జయంతి ఉత్సవాలను పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని రామకోటి స్థూప దేవాలయం, గాంధీ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.