Mancherial: రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

దండేపల్లి ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదని మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు.