Vaibhav Suryavanshi: క్రిస్ గేల్ రికార్డుకి చేరువలో వైభవ్.. సెంచరీ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న సూర్యవంశీ
Vaibhav Suryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు.