APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం

ప్రయాణికుల సౌకర్యం, పర్యావరణ పరిరక్షణ, ఖర్చుల తగ్గింపు ఈ మూడు లక్ష్యాలతో ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ బస్సులను ఆధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చుతూ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపు అడుగులు వేస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. ఈ మార్పులు ప్రయాణికులకు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం.