ముంబైలో దారుణం.. బిర్యానీ, పుచ్చకాయ తిని ఫ్యామిలీ మొత్తం మృతి

ముంబైలోని పైధోని ప్రాంతంలో ఫుడ్ పాయిజనింగ్ తో ఇద్దరు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అబ్దుల్లా డోకాడియా (40), నస్రీన్ డోకాడియా (35), వారి కుమార్తెలు ఆయిషా (16), జైనాబ్ (13)గా గుర్తించారు.