పేటీఎం బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు ఎఫెక్ట్.. నష్టాల్లోకి షేర్లు, కస్టమర్లకు సంస్థ కీలక భరోసా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేయడంతో మాతృ సంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) షేర్లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి.