ఈ ఏనుగు మామూలుది కాదు.. సైలెంటుగా షాపులోకి వచ్చి నచ్చిన స్నాక్స్ తిని మెల్లగా చెక్కేసింది !

సాధారణంగా ఏనుగులు జనవాసాల్లోకి వస్తే ప్రజలు భయంతో పరుగులు తీస్తారు. కానీ థాయ్‌లాండ్‌లో ఒక అడవి ఏనుగు మాత్రం కస్టమర్ లాగా నెమ్మదిగా షాపులోకి వెళ్లి, కావాల్సిన చిరుతిళ్లు తినేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతోంది............................