మరో ఆయిల్‌ ట్యాంకర్‌ను టార్గెట్ చేసిన ఇరాన్

భారతీయ సిబ్బంది ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్‌ను ఇరాన్ దళాలు టార్గెట్ చేశాయి. అయితే, భారతీయ సిబ్బంది సేఫ్‌గా ఉన్నారని కేంద్రం తాజాగా వెల్లడించింది.