ఎంఎస్ ధోని 15 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రింకు సింగ్

ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో  రింకూ సింగ్ (Rinku Singh) మరోసారి అసాధ్యమైన దానిని సుసాధ్యం చేసి చూపించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఈ పోరులో రింకూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేకేఆర్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.