భారత డిజిటల్ భవిష్యత్తుకు విశాఖ నూతన ద్వారం: జీత్ అదానీ

విశాఖలో జరిగినది ఒక ప్రాజెక్ట్ శంకుస్థాపన మాత్రమే కాదని.. ఓ కొత్త యుగానికి పునాది అని అదానీ గ్రూప్‌ ఛైర్మన్ జీత్‌ అదానీ వివరించారు. ఎనర్జీ, డేటా, కనెక్టివిటీ.. ఈ మూడు కలిసి భారత అభివృద్ధిని తదుపరి దశకు నడిపిస్తాయని అభిప్రాయపడ్డారు.