ఆధ్యాత్మికం:   గత జన్మ యాక్షన్.. ఇప్పుడు రియాక్షన్..పుణ్య పాపాల.. కర్మ సిద్దాంతం ఇదే..!

సనాతన ధర్మంలో పుణ్య, పాపాలు కర్మ సిద్ధాంతానికి మూలం. ఇతరులకు మేలు చేయడం, సత్కర్మలు ఆచరించడం పుణ్యం వస్తుంది.. పుణ్యం సుఖాన్నిస్తుంది.  అపకారం చేయడం, దుష్టకార్యాలు చేయడం వలన  పాపం వస్తుంది. పాప పుణ్యాలు మరణానంతరం కూడా వాసనలుగా వెంటవచ్చి, మరుసటి జన్మల ఫలితాలను నిర్ణయిస్తాయని పురాణాల ద్వారా తెలుస్తుంది.