ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఎలా ఉన్నారు..? ఎక్కడ ఉన్నారు..?

అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడితో ఇరాన్ రాజకీయ ముఖచిత్రంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ నూతన సర్వోన్నత నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ, బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 28న అమెరికాతో యుద్ధం ప్రారంభమైన మొదటి రోజే, అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించగా, అదే సమయంలో జరిగిన దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.