Today OTT Movies: ఓటీటీ ఆడియన్స్ మిస్ కాకండి.. తెలుగులో రెండు కొత్త సినిమాలు స్ట్రీమింగ్

నెలరోజుల క్రితం థియేటర్లలో విడుదలైన రెండు తెలుగు చిత్రాలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేశాయి. అందులో ఒకటి విలేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘బ్యాండ్ మేళం’. ప్రముఖ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో వచ్చిన ఈ చిత్రం థియేటర్ ఆడియన్స్ని. లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది.