'ఆదర్శ కుటుంబం'లోకి తమన్ ఎంట్రీ.. త్రివిక్రమ్-వెంకీ మూవీలో అనూహ్య మార్పు!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (House No. 47 - AK47). ఈ కలయిక కోసం టాలీవుడ్ ప్రేక్షకులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.