టెర్రరిజానికి భారత్ తలొంచదు..ఉగ్రవాదుల కుటిల ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవు: ప్రధాని మోదీ

ఉగ్రవాదం ముందు భారత్‌‌ ఎన్నటికీ తలొంచదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెర్రరిస్టుల కుట్రలు ఎప్పటికీ నెరవేరవని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్‌‌‌‌లో పహల్గామ్ ఉగ్రదాడి జరిగి బుధవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా మృతులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు.