బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఒక్కసీటు కూడా గెల్వదు: అమిత్ షా

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదని కేంద్ర హోం మంత్రి అమిత్​షా అన్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా మమతా బెనర్జీ రాజకీయంగా నష్టపోతారని విమర్శించారు.