ఆర్టీసీ అప్పుల కుప్పగా మారడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని, కాంగ్రెస్అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేస్తూ వస్తోందని ఐఎన్టీయూసీ టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ కన్వీనర్ మొగుళ్ల రాజిరెడ్డి ఆరోపించారు.