గవర్నర్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

స్వల్ప అస్వస్థత కారణంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. దీంతో లోక్‌ భవన్‌కు చేరుకున్న సీఎం.. గవర్నర్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.