రాఘవ్ చద్దాకు GenZ షాక్.. బీజేపీలోకి వెళ్లిన 24గంటల్లోనే అలా..
దిశ, వెబ్‌డెస్క్: ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు ఒక్కరోజులో ఊహించని షాక్ తగిలింది. రాఘవ్ చద్దా ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్ల నుండి పది లక్షల మంది అన్ ఫాలో...