డ్రైవర్ కేసులో మరో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కాకినాడలోని మొబైల్ కోర్టు అనంతబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు ఆయనను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.