వడ్ల గ్రేడింగ్సమస్యను పరిష్కరించాలి :  కలెక్టర్ హైమావతి

ధాన్యం గ్రేడింగ్ సమస్యను పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతిని రైతులు కోరారు. శుక్రవారం రాత్రి కోహెడ మండలం శనిగరం ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రేడింగ్ సమస్యతో మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.