CBSE 10th 2nd board exams: సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు

CBSE second board exams 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి రెండో విడత బోర్డు పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 6.68 లక్షల మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. వీటిలో అధిక శాతం దరఖాస్తులు స్కోర్లను మెరుగుపరచుకోవడానికి ఇప్రూవ్‌మెంట్ రాసేందుకు రావడం గమనార్హం. ఈ మేరకు సీబీఎస్సీ ప్రకటన విడుదల చేసింది..