కేజ్రీవాల్‎కు వాస్తు ఎఫెక్ట్ పడిందా.. ఇల్లు మారిన రోజునే పార్టీ ఖతం..!

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ ఎదురు దెబ్బ తగలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్య సభ ఎంపీలు బీజేపీలో చేరారు.