Virat Kohli: స్టేడియంలో కనిపించని అనుష్క.. గ్రౌండ్ మొత్తం వెతికిన విరాట్ కోహ్లీ

Virat Kohli: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగియగానే విరాట్ కోహ్లీ గ్రౌండ్‌లో నిలబడి స్టాండ్స్ వైపు చూస్తూ తన భార్య అనుష్క శర్మ ఎక్కడుందో అని వెతుకుతున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి