Tollywood Theatres Issue: సినిమా థియేటర్లకు రెంటల్, పర్సంటేజ్ విధానం అంటే ఏంటి?

ప్రస్తుత తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంటల్ లేదా పర్సంటేజీ(మినిమమ్ గ్యారంటీ) విధానంపైనే సింగిల్ స్క్రీన్ థియేటర్లు నడుస్తున్నాయి. ఇందులో థియేటర్ యజమాని ముందుగానే ఒక ఫిక్సుడ్​అమౌంట్​ను డిస్ట్రిబ్యూటర్​కు చెల్లించి సినిమా ప్రదర్శన హక్కులు పొందుతాడు. సినిమా హిట్, ఫ్లాప్తో సంబంధం లేకుండా