"మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ పనికిరాదు": అమెరికాతో చర్చలపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు

అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్‌పై ఇరాన్ పార్లమెంట్ సాక్షిగా విమర్శల వర్షం కురిసింది. అగ్రరాజ్యం ముందు పాక్ తలవంచుతోంది.. అది నిష్పక్షపాతంగా ఉండలేదు అంటూ ఆదేశ ఎంపీ, జాతీయ భ్దరత విదేశాంగ విధాన కమిషన్ అధికార ప్రతినిధి అయిన ఇబ్రహీం రెజాయీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ ఆసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా పాక్ అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా ప్రవర్తిస్తుందే కానీ.. ఆదేశ వైఖరిని సవాలు చేయడానికి సాహసించదు అని స్పష్టం చేసింది.