వీడికి మతి పోయిందా..!ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు..పెళ్లి వద్దన్నాడు..ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అయింది

మేడిపల్లి, వెలుగు: నిశ్చితార్థం అనంతరం ఓ యువకుడు పెండ్లికి నిరాకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీర్జాదిగూడకు చెందిన యువతి(27)కి ఏపీలోని కాకినాడకు చెందిన గామిని సిద్ధార్థ్‌తో ఫిబ్రవరి 28న పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది