Andhra: తండ్రిని చంపిన పదో తరగతి విద్యార్థి.. ఎందుకంటే..

కడప జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. మద్యం తాగి వచ్చి ప్రతిరోజు తల్లిని వేధిస్తున్న తండ్రిని, ఓ పదో తరగతి విద్యార్థి ఆవేశంలో పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు. తల్లి పడుతున్న బాధను చూడలేక, ఆమెకు రక్షణగా నిలవాలనుకున్న క్రమంలో.. ఆవేశంతో చేసిన ఈ పనితో తండ్రి ప్రాణాలు కోల్పోగా, కొడుకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.