No Shortage of Fuel ఇంధన కొరత లేదు

No Shortage of Fuel జిల్లాలో ఇంధన కొరత లేదని, దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు.