రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ విక్టరీ: పంజాబ్ జైత్రయాత్రకు బ్రేక్

PBKS vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్ (PBKS) జైత్రయాత్రకి రాజస్థాన్ రాయల్స్ (RR) బ్రేక్ వేసింది. న్యూ చండీగఢ్ వేదికగా జరిగిన హై-వోల్టేజ్ పోరులో రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, పంజాబ్ వరుస విజయాలకు అడ్డుకట్ట వేసింది.