ప్రపంచ ఇంధన మార్కెట్లో సంచలనం: ఒపెక్, ఒపెక్+ కూటమి నుంచి UAE ఔట్

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రపంచ ఇంధన మార్కెట్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచ ప్రధాన చమురు ఉత్పత్తి కూటములైన ఒపెక్, ఒపెక్+ నుంచి 2026, మే 1వ తేదీ నుంచి వైదొలగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంచలన ప్రకటన చేసింది.