హయత్ నగర్ లో మందు బాబుల బీభత్సం

తప్పతాగి హయత్​నగర్​లో ముగ్గురు వ్యక్తులు కారుతో బీభత్సం సృష్టించారు. అతివేగంగా, అడ్డగోలుగా కారు నడిపి రోడ్డు పక్కన పార్క్ చేసి వాహనాలపైకి దూసుకెళ్లారు.