తమిళ రాజకీయాల్లో కింగ్‌మేకర్‌గా విజయ్ దళపతి.. జ్యోతిష్య నిపుణుడి సంచలన జోస్యం

మే 4వ తేదీన వెలువడనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జ్యోతిష్య నిపుణులు చెబుతున్న సంచలన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. నటుడు విజయ్ జాతకంలో రాజయోగం ఉందని.. ఫలితంగా ఆయన కింగ్‌మేకర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత గ్రహస్థితుల ప్రకారం ఇటు డీఎంకేకు, అటు ఏఐడీఎంకేకు కూడా పెద్ద సీట్లు వచ్చే అవకాశం లేదన్న ఆయన.. వీరిద్దరిలో ఎవరికి పీఠం అప్పగించాలనే బాధ్యత విజయ్‌పై పడుతుందని అంచనా వేశారు. ఆపూర్తి వివరాలు మీకోసం.