మళ్ళీ వస్తున్న ‘రంచో’ అండ్ గ్యాంగ్.. ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌పై ఆమీర్ ఖాన్ క్లారిటీ!

విద్యా వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ.. స్నేహానికి సరికొత్త అర్థాన్ని ఇస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన చిత్రం '3 ఇడియట్స్'. 20-09లో రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ రికార్డులనే కాదు .. కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది. త్వరలోనే ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుందని అమీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.