ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజల ముందుకెళ్తా: కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలైన తర్వాత తన రాజకీయ వ్యూహాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఆయన తన సహచరుడు మనీష్ సిసోడియాతో కలిసి రాజ్‌ఘాట్‌ను మంగళవారం సందర్శించడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.