హెచ్ 1బీ వీసాలపై మూడేండ్లు బ్యాన్!..ఇండియన్ స్టూడెంట్స్‌పై ప్రభావం

హెచ్ 1బీ వీసాలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రేన్ రెండు రోజుల క్రితం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన బిల్లులో పలు సంచలన ప్రతిపాదనలు చేశారు.